Maharastra : సింగిల్‌గా సెంచరీ దాటిన బీజేపీ..! 29 d ago
మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ లో ఎన్డీఏ కూటమి హవా కనపరుస్తుంది. ఇప్పటికే 200 స్థానాలకు చేరువగా ఎన్డీఏ కూటమి ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ పార్టీ సింగిల్‌గా సెంచరీ దాటేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 195 స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యం, 79 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఇతరులు 10 స్థానాల్లో ముందంజ ఉన్నారు.